విజయవాడ బయల్దేరిన వైఎస్‌ జగన్‌Jagan Mohan Reddy
Jagan Mohan Reddy

విజయవాడ: వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో విజయవాడ బయల్దేరారు. మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు జగన్‌ చేరుకోనున్నారు. అక్కడి నుండి తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లనున్నారు. జగన్‌ మంగళవారం తిరుపతికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోనున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/