కృష్ణానదిలో యువతి ఆత్మహత్య

Suicide
Suicide

Vijayawada: ప్రకాశం బ్యారేజీ వద్ద ఓ యువతి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. యువతి ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో స్థానికులు గమనించకపోగా చనిపోయిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందం యువతి మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులు అప్పగించారు. పోలీసులు యువతి వివరాలను ఆరా తీస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/