మీరు వేసే ఓటు ఏపీ భవిష్యత్ ను నిర్ణయిస్తుంది

Y. S. Jaganmohan Reddy
Y. S. Jaganmohan Reddy

అమరావతి:  ఏపీలో వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్ చివరి ఎన్నికల ప్రచారం తిరుపతిలో ముగిసింది. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా తప్పనిసరిగా కావాలని, అందుకు, మంచి నాయకుడిని ఎన్నుకోవాలని జగన్ కోరారు. ఇదిలా ఉండగా, ఈ నెల 11వ తేదీన మీరు వేసే ఓటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను నిర్ణయిస్తుందని, రేపటి భవిష్యత్ కోసం మీరంతా ఆలోచించి ఓటు వేస్తారని నమ్ముతున్నానని చెబుతూ, ‘నాకు మీ ఆశీస్సులు కావాలి’ అంటూ జగన్ ఓ ట్వీట్ చేశారు.
మరిన్నీ తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి :