అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ఢిల్లీకి జగన్‌

Y S jagan
Y S jagan


అమరావతి: ఏపి అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. మంగళవారం నాడు గవర్నర్‌ ప్రసంగంపై రెండో రోజు ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ముగియగానే సియం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆధ్వర్యంలో జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో జగన్‌ పాల్గొననున్నారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/