జగన్‌కు మమతా బెనర్జీ శుభాకాంక్షలు

Mamata Banerjee,jagan
Mamata Banerjee,jagan

విజయవాడ: ఈరోజు మధ్యాహ్నం జగన్‌ ఏపి సిఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈసందర్భంగా పలువురు ప్రముఖులు జగన్‌కు శుభాకాంక్షలు తెలపారు. అయితే ఇప్పుడు పశ్చిమబెంగాల్‌ సిఎం మమతాబెనర్జ ఫోన్‌ చేసి జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈరోజు ఉదయం తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి చేరుకున్న సినీనటుడు మంచు విష్ణు .. జగన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/