సిఎంకు కృతజ్ఞతలు తెలిపిని విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి

Mithun Reddy,Vijayasayeddy
Mithun Reddy,Vijayasayeddy

అమరావతి: ఏపి సిఎం జగన్‌ను వైఎస్‌ఆర్‌సిపి పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపికైన విజయసాయిరెడ్డి, లోక్‌సభలో పార్టీ నాయకునిగా నియమితులైన మిధున్‌రెడ్డిలు ఈరోజు కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన వీరిద్దరూ సీఎంకు పుష్పగుచ్చం అందించి తమకు పదవులు కట్టబెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకం ఉంచినందుకు దన్యవాదాలన్న నేతలు సభల్లో పార్టీ గళం సమర్ధంగా వినిపిస్తామని తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/