నెల్లూరులో కొనసాగుతున్న ఉపరాష్ట్రపతి పర్యటన

నెల్లూరు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెలూరు జిల్లాలో రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఆయన ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. పాలకూర రోడ్డులో ఎఫ్‌ఎం కేంద్రాని ఆయన ప్రారంభించారు. నెల్లూరు దక్షిణ రైల్వే ఫుట్‌ ఓవర బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా పాల్గొన్నారు. రేపు జిల్లాకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ రానున్నారు. కూడా