గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు మహిళల అరెస్ట్‌

arrested for selling marijuana

Vijayawada: విజయవాడలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు మహిళలు పట్టుబడ్డారు. విజయవాడ రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌లలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు మహిళలను నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహిళల వద్ద 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/