ఢిల్లీ నుంచి వచ్చిన ఇద్దరు ఏలూరు ఆసుపత్రికి తరలింపు

అధికారులు అలర్ట్

corona tests

Bhimavaram:   ఢిల్లీ నుండి  భీమవరంకు వచ్చిన ఇద్దరిని   ఏలూరు ఆసుపత్రికి తరలించారు.

ఇదే సదస్సుకు వెళ్లిన వారికి పాజిటివ్ రావడంతో  జిల్లా యంత్రాంగం  అలర్ట్ అయింది.

ఈ  జిల్లానుండి మొత్తం 22 మంది ఢిల్లీ వెళ్లి రాగా వారికి   వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షలు నిర్వహించి ఐసోలేషన్ కు తరలిస్తున్నారు   

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/