బీరు లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం

fire accident
fire accident

కర్నూలు: ఏపిలోని కర్నూలు జిల్లాలో బీరు లోడుతో వెళ్తున్న లారీ సాంకేతిక లోపంతో లారీ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో లారీ దగ్ధమైంది. ఎగిసిపడుతున్న మంటలకు బీరు సీసాలు పేలిపోయాయి. మద్యం బాటిళ్లు పగలడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ కారణంగా రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.


మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/