ఏపికి ఐటీ సలహాదారులుగా ముగ్గురు నిపుణులు

AP Govt LOGO
AP Govt LOGO

అమరావతి: ఏపి ప్రభుత్వానికి ఐటీ సలహాదారులుగా ముగ్గురు నిపుణుల్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జె. విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ దేవిరెడ్డిలను ఐటీ సాంకేతిక సలహాదారులుగానూ, కె.రాజశేఖర్ రెడ్డిని ఐటీ పెట్టుబడులు, పాలసీ సలహాదారులుగా నియమిస్తూ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి అనూప్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/