లోక్‌సభ స్థానంలో ఒటమి తప్పదు

అమరావతి: నేడు ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ పై అసంతృప్తి వ్యక్తం చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారను కానీ పోటీ చేయాలో లేదో ఆలోచిస్తానని అన్నారు. కమిటి ఆలోచనలు స్పష్టంగా లేవని విమర్శించారు.కొంతమంది నాయకుల పై అనమానాలు ఉన్నాయని కమిటీలో కొందరి మాటలు తనకు నచ్చలేదని తెలిపారు.సింగనమల,కళ్యాణదుర్గం,గుంతకల్లులో పిట్టింగులను మార్చాలని అన్నారు.సిట్టింగులను మార్చకుంటే అనంతపురం లోక్‌సభ స్థానంలో ఓటమి తప్పదని ఆయన వెల్లడించారు.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి 
:https://www.vaartha.com/telengana/