టిడిపి, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

Vinukonda :

Chinna /Yogaiah
Chinna /Yogaiah

గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో టిడిపి, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ* ..
ఇరు వర్గీయులు  ఘర్షణ పడటంతో వైసీపీ కార్యకర్త ఒకరికి , టీడీపీ కార్యకర్త ఒకరికి  గాయలు   వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న చిన్న యోగయ్య
వెల్లటూరు తిరునాళ్ళ సందర్భంగా ఐదోరోజు ఊరేగింపు లో రంగులు చల్లుకొంటున్న సమయంలో చెలరేగిన ఘర్షణ..