చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు

TDP Rally
TDP Rally

Amaravati: తెలుగుదేశం పార్టీ చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. చంద్రబాబును ఆత్మకూరు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరున చంద్రబాబు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నివాసానికి వెళ్లే అన్ని దారులను మూసివేశారు.