భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌లో తెదేపా ఎంపీ

TDP MP Rammohan Naidu with Wife Shravya
TDP MP Rammohan Naidu with Wife Shravya

లండన్‌: ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు సందడి చేశారు. తన సతీమణి శ్రావ్యతో కలిసి మ్యాచ్‌ను నేరుగా వీక్షించారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. టీమిండియాకు ఆల్‌ది బెస్ట్‌ చెప్పారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీకాకుళం ఎంపీగా రెండోసారి విజయం సాధించిన సంగతి తెలిసిందే._