పసుపు చొక్కాలతో హాజరుకానున్న టీడీపీ ఎమ్మెల్యేలు

N.Chandra babu Naidu
N.Chandra babu Naidu

Amaravati: ఏపీ అసెంబ్లి సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. తొలి రోజు టీడీపీ ఎమ్మెల్యేలు పసుపు చొక్కాలతో సభకు హాజరు కానున్నారు. ఉదయం 9.30 గంటలకు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నివాసానికి చేరుకోనున్నారు. చంద్రబాబు నివాసం నుంచి ఎమ్మెల్యేలు వెంకటపాలెం వెళ్లనున్నారు. వెంకటపాలెంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యేలు అసెంబ్లిdకి వెళ్లనున్నారు.