చంద్రబాబుఇంటి వద్ద పోలీసుల ఆంక్షలు

Tdp Leaders at Chandra babu Naidu's House
Tdp Leaders at Chandra babu Naidu’s House

Amaravati: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇంటిఇంటి వద్ద పోలీసుల ఆంక్షలు పెట్టారు. చంద్రబాబు ఇంట్లో ఉన్న వారికీ పోలీసులు ఆహారం అందించేందుకు అనుమతించలేదు. నేతలు, సిబ్బందికి ఆహారం, నీళ్లు కూడా పోలీసులు అనుమతించడం లేదు. చంద్రబాబు ఇంట్లో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉన్నారని తెలుగుదేశం నేతలు తెలిపారు. ఆహారాన్ని అనుమతించాలని పోలీసులను టీడీపీ నేతలు కోరారు. చంద్రబాబు ఇంట్లో పనిచేసే వారిని కూడా పోలీసులు బయటకు పంపించారు.