ప్రభుత్వ నిర్వాకం వల్లే పంటలు మునక

TDP Leader Devineni Uma
TDP Leader Devineni Uma

Vijayawada: ప్రభుత్వ నిర్వాకం వల్లే పంటలు మునిగాయని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కృష్ణా జిల్లాలోని వరద ప్రాంతాల్లో తెలుగుదేశం నేతలు పర్యటించారు. ఈసందర్భంగా దేవినేని మాట్లాడుతూ… రాజధాని గ్రామాల్లోని వరదనీరు పంపేందుకే నీటి విడుదలలో జాప్యం జరుగుతుందన్నారు. ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలన్నారు.