చింతమనేని ఇటి దగ్గర ఉద్రిక్తత

TDP Leader Chintamaneni
TDP Leader Chintamaneni

Elutu: పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాలలోని టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ ఇటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చింతమనేని ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. చింతమనేని నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ దిలీప్‌కిరణ్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చింతమనేని అనుచరులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, అనుచరుల మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.