అగరాలలో శివప్రసాద్‌ అంత్యక్రియలు

TDP Ex MP Siva Prasad (File)
TDP Ex MP Siva Prasad (File)

Tirupati: మాజీ ఎంపీ శివప్రసాద్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు చంద్రగిరి వద్ద అగరాలలో మాజీ ఎంపీ శివప్రసాద్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం వరకు కార్యకర్తలు, అభిమానుల దర్శనార్థం తిరుపతి నివాసంలోనే శివప్రసాద్‌ భౌతికకాయాన్ని ఉంచనున్నారు. మధ్యాహ్నం శివప్రసాద్‌ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు స్వగ్రామం అగరాలలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.