స్వర్ణకారులను ఆదుకోండి

ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలని విజ్ఞప్తి: నారాలోకేష్‌

nara lokesh.
nara lokesh.

అమరావతి: లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కోంటున్న స్వర్ణకారులను ఉద్దేశించి తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఏపి సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి ఓ లేఖ రాశారు. అందులో లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన స్వర్ణ కారులను ఆదుకోవాలని, స్వర్ణ కారులకు ప్రత్యేక ఆర్దిక ప్యాకెజ్‌ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/