సీఈసీని కలవనున్న సునీతరెడ్డి

ys vivekananda reddy daughter sunitha
ys vivekananda reddy daughter sunitha

ఢిల్లీ: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గరైన విషయం తెలిసిందే. అయితే తన కుమార్తె డాక్టర్‌ సనీతరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలవనున్నారు. తన తండ్రి హత్య కేసును రాజకీయం చేయకుండా చూడాలని సునీత ఈసీని కోరనున్నారు. అంతేకాక ఈవిషయంపై నిన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని కూడా ఆమె కలిసి సిట్‌ దర్యాప్తు స్వేచ్ఛగా, నిష్పాక్షిక విచారణ జరిగేలా చూడాలని కోరింది.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: