డోన్ లో నలుగురు పిల్లలతో తల్లి ఆత్మహత్యాయతo:తల్లి మృతి

Suicide

Kurnool: డోన్ లో నలుగురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నలుగురు పిల్లలకు పురుగుల మందు తాగించి తల్లి కూడా తాగింది. ఈ ఘటనలో తల్లి వరలక్ష్మి మృతిచెందగా, నలుగురు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. పిల్లలు ఇందు, ఉమాదేవి, ఐశ్వర్య, ఉదయ్ కుమార్ లను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరి ఆత్మహత్యాయత్నానికి కుటుంబ కలహాలే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.