ఏపి అడ్వొకేట్‌ జనరల్‌గా సుబ్రహ్మణ్యం శ్రీరామ్‌

AP Govt LOGO
AP Govt LOGO

అమరావతి: ఏపి అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ)గా సుబ్రహ్మణ్మం శ్రీరామ్‌ నియమితులయ్యారు. 2016 మే నుండి ఏజీగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్‌ ఇటివల రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తాజాగా సుబ్రహ్మణ్యం శ్రీరామ్‌ను ఏజీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/