శ్రీశైలంలో 29 నుంచి దసరా మహోత్సవాలు

v
Srisailam Temple Ready to Dasara Festival

Srisailam: శ్రీశైలంలో ఈనెల 29వతేదీ నుంచి వచ్చే నెల 8వతేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ విశేష అలంకారం, వాహన సేవలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 7న స్వామి, అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు అందజేయనున్నారు.