గృహ నిర్మాణ శాఖ మంత్రిగా శ్రీరంగనాథరాజు బాధ్యతలు

APHousing  Minister Sri Ranganadha Raju
APHousing Minister Sri Ranganadha Raju

Amaravati: రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా శ్రీరంగనాథరాజు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో శ్రీరంగనాథరాజు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.