జొన్నాడలో ఇసుక ర్యాంపు ప్రారంభo

AP Ministers Avanti, kannababu

Kakinada: (East Godavari District) : ఆలమూరు మండలం జొన్నాడలో ఇసుక ర్యాంపు  ప్రారంభమైంది. ఇసుక ర్యాంపును  మంత్రులు అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో  కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు, పియుసి చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health1/