చిత్తూరు జిల్లాలో పర్యటించిన రోజా

Roja
Roja

చిత్తూరు: ఏపి పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) చైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని వడమాలపేట మండలంలో ఇటీవల గ్రామ వాలంటీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ విషయాన్ని రోజా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.


తాజా సంపాదకీయం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial