ఆటో లారీని ఢీకొట్టి ముగ్గురు మరణo

Road Accident
Road Accident

East Godavari: తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆటో లారీని ఢీకొట్టిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటనపై పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.