జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం: యువకుడు మృతి

Road Accident 1 dead
SI Swarnalatha at Accident spot

Savalyapuram (Guntur Dist.) : శావల్య పురం మండలం జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది… వివరాలు మేరకు కృష్ణపురం గ్రామ సమీపంలో రైల్వే వంతెన దగ్గర నిద్రముత్తులో లారీ డ్రైవర్ టాటా ఎస్ వాహనాన్ని డీ కొట్టిన సంఘటనలో ట్రాలీ ఆటో లో ఉన్న యువకుడు కళ్యాణ్ స్పాట్ లో మృతి…మృతుడు ప్రకాశం జిల్లా నాయుడుపాలెం వాసి..సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ప్రమాదం జరిగిన తీరు పరిచిలించి కేసు నమోదు చేసి
ఏస్. ఐ స్వర్ణాలత దర్యాప్తు చేస్తున్నారు..