రైల్వే అలసత్వం.. తప్పిన పెను ప్రమాదం

Gunadala
Gunadala

Vijayawada: విజయవాడ: గుణదల మూడు వంతెనల సెంటర్ వద్ద పెను ప్రమాదం తప్పింది. మచిలీపట్నం-విజయవాడ రైలు వెళ్లే సమయంలో రైల్వే గేట్లను వేయలేదు. గేట్లు తెరిచి ఉండగానే రైలు దూసుకెళ్లింది. ఆ సమయంలో ట్రాక్ మీద ఎవరు రాకపోవడంతో ప్రమాదం తప్పగా ఈ వారంలో ఇలా గేట్లు తెరిచి ఉండగానే రైలు వెళ్లడం ఇది మూడోసారి కావడం అధికారుల అలసత్వానికి అద్దం పడుతుం