1నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మాధ్యమం

AP CM Jagan

Amaravati: రాష్ట్రంలోని స్కూళ్లలో ఇంగ్లీష్‌ బోధనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. నాడు – నేడులో భాగంగా పాఠశాలల్లో ఇంగ్లీష్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విధానాలను పాటించాలన్నారు. మొదటి దశలో భాగంగా 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మాధ్యమంలో బోధించాలని సీఎం నిర్ణయించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/