టిటిడి ఛైర్మన్‌ పదవికి పుట్టా రాజీనామా

putta sudhakar yadav
putta sudhakar yadav

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) ఛైర్మన్‌ పదవికి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ రాజీనామా చేశారు. పుట్టా తన రాజీనామా లేఖను టిటిడి ఈఓ అనిల్‌ సింఘాల్‌కు అందజేశారు. మరోవైపు టిటిడికి కొత్త ఛైర్మన్‌గా వైఎస్‌ఆర్‌సిపి సీనియర్‌ నేత, మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డిని ప్రభుత్వం నియమించినట్లు తెలుస్తుంది. ఆయన శనివారం బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.

వార్త ఈ పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/