వర్షాలు పడుతున్నా దీక్షగా విధులు

కడప పోలీసుల తీరు అభినందనీయం

kadapa police duties in rain

kadapa: వర్షాలు పడుతున్నా విధుల్లో ఉన్న పోలీసులు విరామం తీసుకోలేదు. 

వాతావరణం చల్లగా మారిన దశలో కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్న నేపథ్యంలో  కడప ఎస్ ఐ దానేటి రామారావు బృందం గురువారం ఉదయం నుంచే  రోడ్లపై గస్తీ తిరుగుతూ కనిపించిన వారిని కనిపించినట్టు గా వెనక్కి పంపిస్తున్నారు.

ఇలాంటి సమయంలో పోలీసులకు సహకరించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/