శ్రీవారిని దర్శించుకున్న మోడీ

ModiAt Tirumala
ModiAt Tirumala

Tirumala: ప్రధాని నరేంద్ర మోడీ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాని మోడీతో పాటు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.