మృతుని బంధువుల ఆందోళన

సత్తెనపల్లిలో ఉద్రిక్తం

People Dharna

సత్తెనపల్లి: పోలీసు దెబ్బలకు మొహ్మద్‌ గౌస్‌ను మృతిచెందాడని, ఈ దుర్ఘటనకు కారణమం పోలీసులే అని పేర్కొంటూ మృతులు బంధువులు, కుటుంబ సభ్యుల ఆందోళనతో సత్తెనపల్లి ఉద్రిక్తంగా మారింది..

మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి బైఠాయించారు.. సంఘటనా స్థలానికి డిఎస్పీ, ఎఎస్సీలు చేరుకున్నారు.. మృతుడి బంధువులపోలీసు ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు..

ఈ ఘటనపై విచారణ ప్రారంభిస్తామని ఎఎస్పీ తెలిపారు.

అంతేకాకుండా ఈ మధ్యాహ్నానికి పూర్తి నివేదికను జిల్లా రూరల్‌ఎస్పీకి అందజేయనున్నట్టు పేర్కొన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం:https://www.vaartha.com/news/sports/