చంద్రబాబు చేప్పిందే పవన్‌ చేస్తున్నారు!

Y. S. Sharmila
Y. S. Sharmila

అమరావతి: నేడు అమరావతిలో ని వైఎస్‌ఆర్‌సిపి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ ఏపీ లో ప్రజలకు ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి అని ఆమె తెలిపారు.రాష్ట్రంలో భూతద్దం పేట్టి వెతికినా అభివృద్ధి కనిపించాడం లేదు,చంద్రబాబు హయాంలో గోప్పలు తప్ప రాష్ట్రాభివృద్ధి లేదని విమర్శించారు. 2014లో గెలిస్తే మొదటి సంతకం రుణమాఫీ ఫైలు పై పెడతామని బాబు ప్రజలను మోసం చేశారు.మహిళలకు రుణమాఫీ చేసే ఉద్దేశం లేదని మంతి పరిటాల సునీత చేప్పారు అ ఆ లు కూడా రానివాడికి అగ్రతాంబూలం అన్నట్టు లోకేష్‌ తీరు ఉంది కెటిఆర్‌ లోకేశ్‌ గొప్ప ఐటీ కంపెనిలు తేలేదు ఈ ఎన్నికలు కెటిఆర్‌ ,చంద్రబాబు మధ్య పోటీ ఎలా అవుతాయి.ఈ రాజకీయ సినిమాలొ పవన్‌ యాక్టర్‌ ,బాబు డైరెక్టర్‌ .బాబు చేప్పిందే పవన్‌ చేస్తున్నాడు.డేటా చోరీపై పవన్‌ ఎందుకు మాట్లాడలేదు. పవన్‌ నామినేషన్‌కు టీడిపి క్యాడర్‌ వెళ్తుంది.పవన్‌కు ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్లే .చంద్రబాబుకు జగన్‌ కు మద్య ఎంతో తేడా ఉందో అలోచించండి. 9 ఏళ్లుగా చంద్రబాబుకు విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారు.పదవుల విశ్వసనీయతే ముఖ్యమని జగన్‌ అనుకున్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/