గాజువాక నుండి పవన్‌ కళ్యాణ్‌ ఓటమి

Pawan Kalyan
Pawan Kalyan

అమరావతి: ఏపిలో వైఎస్‌ఆర్‌సిపి గాలికి పార్టీలన్ని కొట్టుకుపోతున్నాయి. జనసేన పార్టీ అయితే కేవ‌లం ఒక్క స్థానంలో మాత్ర‌మే ముందంజ‌లో ఉంది. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ‌వ‌రం, గాజువాక నుండి పోటీ చేయగా ఆయ‌న గాజువాక‌లో ఓట‌మి పాల‌య్యారు. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ పీఆర్ఓ ర‌మేష్ బాలా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. ప్ర‌స్తుతం భీమ‌వ‌రంలో ఓట్ల లెక్కింపు జ‌రుగుతుండ‌గా, ప‌వ‌న్ ముందంజ‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది.

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం కిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/