రేపల్లె కార్యకర్తలతో పవన్‌ కళ్యాణ్‌ సమావేశం

YouTube video

Interaction with JanaSena Party Activists of Repalle Constituency | Pawan Kalyan

గుంటూరు: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రేపల్లె నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ విధివిధానాలపై కార్యకర్తలతో ఆయన చర్చిస్తున్నారు. ఏపిలో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితులపై ఈ సమావేశంలో పవన్‌ కార్యకర్తలతో ముచ్చటిస్తున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/