పవన్‌ కల్యాణ్‌ సంతాపం

Pawan Kalyan

Amaravati: టీడీపీ సీనియర్‌ నేత, ఏపీ అసెంబ్లి మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సంతాపం తెలిపారు. కోడెల కుటుంబ సభ్యులకు పవన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.