ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు చేసిన బాలయ్య దంపతులు

Balakrishna with wife
Balakrishna with wife

అనంతపురం: నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం మండలం చిలమత్తూరులో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు వైభంగా జరిపించారు. ఈ సందర్భంగా బాలయ్య దంపతులు ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అయితే బాలకృష్ణ తాను ఎమ్మెల్యేగా హిందూపురం నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచిన అనంతరం సెంటిమెంట్‌గా భావించి తన నియోజకవర్గంలోనే ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/