ఏపికి ఉపాధి హామీ నిధులు విడుదల

NREGS
NREGS

అమరావతి: ఏపికి గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను కేంద్రం ప్రకటించింది. రూ.708.65 కోట్ల ఉపాధిహామీ పథకం అమలుకు విడుదల చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పుడు విడుదల చేసిన నిధులు గతంలో పెండింగ్‌లో ఉన్నవేనని స్పష్టం చేసింది. రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతిపాదనలు, యుటిలైజేషన్‌ సర్టిఫికేట్ల పరిశీలన తర్వాత ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/