చంద్రబాబు నివాసానికి నోటీసులు!

chandrababu house
chandrababu house

అమరావతి: కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కరకట్ట వెంటఉన్న భవనాలకు స్థానిక తహసీల్దార్‌ నోటీసులు జారీ చేశారు. వరద ఉద్ధృతి దృష్ట్యా ఇళ్లలో ఉండొద్దని సూచించారు. ఈ సందర్భంగద కరకట్ట ప్రాంతంలోనే అద్దెకు ఉంటున్న చంద్రబాబు నివాసానికి నోటీసులు అతికించేందుకు అధికారులు వెళ్లారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/