ఏపీ కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారోత్సవం

Governor Narasimhan, CM YS Jagan
Governor Narasimhan, CM YS Jagan

అమరావతి: ఏపీ కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. కొత్త మంత్రులతో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణం చేయిస్తున్నారు. మొత్తం  25 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అమరావతిలోని సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. 

కొత్త మంత్రులు

శ్రీకాకుళం :
ధర్మాన కృష్ణదాస్‌
నియోజకవర్గం: నరసన్నపేట

విజయనగరం: బొత్స సత్యనారాయణ
నియోజకవర్గం: చీపురుపల్లి

పాముల పుష్ప శ్రీవాణి
నియోజకవర్గం: కురుపాం

విశాఖపట్నం

ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్)

నియోజకవర్గం: భీమిలి 

తూర్పుగోదావరి

పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
నియోజకవర్గం: మండపేట


పినిపె విశ్వరూప్‌
నియోజకవర్గం: అమలాపురం


కురసాల కన్నబాబు
నియోజకవర్గం: కాకినాడ రూరల్‌


పశ్చిమగోదావరి


తానేటి వనిత
నియోజకవర్గం: కొవ్వూరు

చెరుకువాడ శ్రీరంగనాథరాజు
నియోజకవర్గం: ఆచంట 

ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని)
నియోజకవర్గం: ఏలూరు

కృష్ణా

కొడాలి నాని
నియోజకవర్గం: గుడివాడ

వెల్లంపల్లి శ్రీనివాస్‌
నియోజకవర్గం: విజయవాడ (పశ్చిమ)

పేర్ని వెంకట్రామయ్య (నాని)
నియోజకవర్గం: మచిలీపట్నం

గుంటూరు

మేకతోటి సుచరిత
నియోజకవర్గం: ప్రత్తిపాడు

మోపిదేవి వెంకటరమణ
నియోజకవర్గం: రేపల్లె

ప్రకాశం

బాలినేని శ్రీనివాసరెడ్డి
నియోజకవర్గం: ఒంగోలు

ఆదిమూలపు సురేశ్‌
నియోజకవర్గం: ఎర్రగొండపాలెం

నెల్లూరు

మేకపాటి గౌతమ్‌రెడ్డి
నియోజకవర్గం: ఆత్మకూరు

అనిల్‌కుమార్‌ యాదవ్‌
నియోజకవర్గం: నెల్లూరు సిటీ

కర్నూలు

బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
నియోజకవర్గం: డోన్‌

గుమ్మనూరు జయరాం
నియోజకవర్గం: ఆలూరు

చిత్తూరు

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
నియోజకవర్గం: పుంగనూరు

కె.నారాయణస్వామి
నియోజకవర్గం: గంగాధర నెల్లూరు


కడప


అంజద్‌ బాషా
నియోజకవర్గం: కడప


అనంతపురం


యం. శంకరనారాయణ
నియోజకవర్గం: పెనుకొండ