ఈ నెల 9న మోది తిరుపతి రాక

narendra modi
narendra modi

న్యూఢిల్లీ: ప్రధానిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్రమోది తొలిసారిగా ఏపి పర్యటనకు రానున్నారు. ఈ నెల 9న సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన తిరుపతి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులు సన్నద్ధమవుతున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/