సాగర్‌ జలాశయం నుంచి నీటి విడుదల

Nagarjuna Sagar Latest Pic
Nagarjuna Sagar Latest Pic

విజయపురి సౌత్‌ (గుంటూరుజిల్లా): నాగార్జున్‌సాగర్‌ డ్యాం నుంచి సోమవారం రాత్రి నీటిని విడుదల చేశారు.. సాగ ర్‌ జలాశయంనుంచి 8 గేట్ల ద్వారా ఈనీటిని విడుదల చేశారు.