నగరిలో గెలుపొందిన రోజా

ROJA YSRCP
ROJA YSRCP

అమరావతి: ఏపి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్‌ఆర్‌సిపి సత్తా చాటింది. నగరిలో వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి రోజా విజయం సాధించారు. టిడిపి అభ్యర్ధి గాలి భాను ప్రకాష్‌పై 2681 ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి గెలుపొందారు. ప్రత్తిపాడులో సుచరిత, మదనపల్లెలో నవాజ్‌బాషా, ఎర్రగొండపాలెంలో ఆదిమూలపు సురేష్‌ విజయం సాధించారు. అలాగే కడప పార్లమెంటు వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి వై ఎస్‌ అవినాష్‌రెడ్డి విజయం సాధించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/