మరింత ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు

Monsoon
Monsoon

హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. గత సంవత్సరంతో పోలిస్తే 10 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. అందువల్ల సాగుకు రైతులు తొందపడొద్దని అధికారులు సూచిస్తున్నారు. 11న రాయలసీమ, 13న దక్షిణ తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/