రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే అవకాశం

Rain
Rain

Amaravati: ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జల్లులు పడే అవకాశం ఉంది.