టీడీఎల్పీ నేతగా చంద్రబాబే ఉండాలి

Gorantla Buchaiah Chowdary
Gorantla Buchaiah Chowdary

అమరావతి: ఈరోజు చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసిన టీడీఎల్సీ సమావేశానికి రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యె గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరైన్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతు సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఓటమిపై ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఓటమిపై ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందనిష్ట్రంలో ఎన్నడూ లేనంతగా కులాల ప్రస్తావన వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీఎల్పీ నేతగా చంద్రబాబే ఉండాలని, ఆయన ముందుంటేనే తమకు ధైర్యమని అన్నారు. జగన్ ప్రమాణ స్వీకారానికి నేతలు స్వయంగా వచ్చి ఆహ్వానించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని గోరంట్ల వ్యక్తం చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/